హలో..మిత్రులారా!!!మీ అభిమానానికి కృతజ్నతలు మీకు మరి౦త వినోదాన్ని ప౦చడానికై చీ.... బట్టలు లేవు కళ్ళు మూసుకో... &&& X-సందేహాలు-సమాధానాలు &&& సెక్స్ జోకులు సదా మీ సేవలో...మీ నాని(లోకల్)

అసలు తండ్రి

 స్నేహ పుట్టిన ఏడేళ్లకి ప్రియ మళ్లీ నెల తప్పింది. ప్రసవంకోసం రమేష్ ఆమెని హాస్పటలుకి తీసుకెళ్లాడు. స్నేహ ఇంట్లోనే ఉండిపోయింది.
డాక్టరుగారు రమేష్ ని పక్కకి పిలిచి చెప్పాడు, ‘రమేష్. ఈ మధ్యనే మా హాస్పటలుకి కొత్త మెషిన్ వచ్చింది. దాన్నుపయోగించి ప్రసవం సమయంలో ఆడవారి నొప్పులు కొన్నిటిని బిడ్డ తండ్రికి బదిలీ చేయొచ్చు. మీకిష్టమయితే అది మీకు ఉపయోగిస్తాను. దీనికి ఫీజు ఎక్కువగా కాదు. ఐదు వేలు మాత్రమే’.
రమేష్ కి ఇది నచ్చింది. ‘పాపం ప్రియ. పోయిన సారి డెలివరీ అప్పుడు ఎంత ఇబ్బంది పడిందో. తన నొప్పులు కాస్త నేను కూడా భరిస్తా ఈ సారి’ డాక్టరుకి సరే అని చెప్పాడు.
డెలివరీ సమయంలో డాక్టర్ ప్రియ చేతికి ఆ యంత్రాన్ని అమర్చాడు. రమేష్ పక్కనే ఉన్నాడు. అతనికేసి చూసి చెప్పాడు డాక్టర్, ‘చూడండి రమేష్. మీకు ముందు 10% నొప్పులు బదిలీ చేస్తా. అది మీరు తట్టుకోగలిగితే ఇంకాస్త పెంచుదాము’. సరేనన్నాడు రమేష్.
డాక్టర్ ఏవో మీటలు తిప్పి 10% రమేష్ కి వచ్చేలా చేశాడు. ఆ తర్వాత ‘ఎలా ఉంది’ అన్నాదు రమేష్ కేసి తిరిగి.
‘చీమ కుట్టినట్లయినా లేదు డాక్టర్. ఇంతకన్నా ఎక్కువే తట్టుకోగలను. ఎంతయినా మగవాడిని కదా’ అన్నాడు రమేష్ గర్వంగా.
డాక్టర్ నొప్పుల బదిలీ శాతాన్ని 20 కి పెంచాడు. అయినా రమేష్ కి నొప్పేయలేదు. డాక్టర్ ఇంకాస్త ఎక్కువ బదిలీ చేశాడు. అలా పెంచుతూ మొత్తం 100% నొప్పులు రమేష్ కి బదిలీ చేశాడు. అప్పటికీ రమేష్ కి నొప్పులు రాలేదు. ‘మీరు చాలా గట్టివారండీ’ అన్నాడు డాక్టర్ అబ్బురంగా చూస్తూ. రమేష్ కి గర్వంతో చాతీ రెండంగుళాలు ఉబ్బింది. మొత్తమ్మీద ప్రియకి ఏమాత్రం బాధ లేకుండా చాలా సుఖంగా ప్రసవం అయింది. వెంటనే ఆమెని హాస్పటల్ నుండి డిశ్చార్జ్ చేసేశాడు డాక్టర్.
పొత్తిళ్లలో బిడ్డనెత్తుకుని ప్రియ, ఆమెని పొదివి పట్టుకుని రమేష్ ఆటో దిగి ఇంట్లోకొస్తుండగా స్నేహ ఇంట్లోనుండి పరుగెత్తుకుంటూ ఎదురొచ్చింది పెద్దగా అరుస్తూ:
“మమ్మీ, డాడీ, పాపం మన డాగ్ స్నూపీకేమయిందో కానీ ఇందాకట్నుండీ నొప్పితో గిల గిల లాడుతూ కింద పడి ఒకటే కొట్టుకుంటుంది”.

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...